Category: Uncategorized
ఆహ్వాన వాయిస్ కాల్స్
రికార్డింగ్ ఆర్టిస్ట్ వాయిస్:
వివాహ ఆహ్వాన కాల్స్
మీకు నచ్చినట్లయితే మాకు కాల్ చేయండి
మోటోబైట్ : 8790258257
బల్క్ ఎస్ఎంఎస్
Bulk SMS Pro
Reach Thousands in Seconds
Lightning Fast
Send up to 100,000 messages per minute with 99.9% delivery rate
Targeted Campaigns
Advanced segmentation and personalization for maximum impact
Real-Time Analytics
Track delivery, opens, and conversions with detailed reporting
Best Pricing
No hidden fees. Pay only for what you send. Volume discounts available
✓ No credit card required ✓ 500 free messages ✓ Cancel anytime
📞 Call Us: 8520986185
🌐 Visit: www.mottobyte.com
ఇదే కదా మందంటే?
*‼️ ఔషధాలు లేని జీవితం‼️* *1.* త్వరగా నిద్రపోవడం మరియు త్వరగా మేల్కొలపడం ఔషధం. *2.* ఓం జపించడం ఔషధం. *3.* యోగా ప్రాణాయామం ధ్యానం మరియు వ్యాయామం ఔషధం. *4.* ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఔషధం. *5.* ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం. *6.* సూర్యకాంతి కూడా ఒక ఔషధం. *7.* కుండ నీరు తాగడం కూడా ఔషధమే. *8.* చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే. *9.* ఆహారాన్ని పూర్తిగా నమలడం కూడా ఔషధమే. *10.* ఆహారంలాగే, నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధం. *11.* ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం ఔషధం. *12.* సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం. *13.* కొన్నిసార్లు మౌనం కూడా ఔషధం. *14.* నవ్వు మరియు జోకులు ఔషధం. *15.* సంతృప్తి కూడా ఔషధం. *16.* మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా ఔషధం. *17.* నిజాయితీ మరియు సానుకూలత ఔషధం. *18.* నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం. *19.* అందరికీ మంచి చేయడం కూడా ఔషధమే. *20.* ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం ఔషధం. *21.* అందరితో కలిసి జీవించడం ఔషధం. *22.* తినడం, త్రాగడం మరియు కుటుంబంతో కలిసి ఉండడం కూడా ఔషధమే. *23.* మీ ప్రతి నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్. *24.* సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సును కలిగి ఉండండి, ఇది కూడా ఔషధం. *25.* ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే. *26.* *చివరగా…* ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధం. 🪷 ప్రకృతి యొక్క *”గొప్పతనం”* ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా ఔషధం. *ఈ ఔషధాలు అన్ని మీకు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి.*
ఆలోచించండి 💝🙏
Mottobyte Digital Marketing
8520986185
తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ చెక్ వెబ్సైట్ లింక్
https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP
స్టీవ్ జాబ్స్ చివరి మాటలు
25-Apr-25,
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
జీవితంలో గుర్తుంచుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాలు
స్టీవ్ జాబ్స్.. ఏడు వందల కోట్ల డాలర్ల ఆస్తిపరుడు. 56 ఏళ్ల వయసులో.. క్లోమగ్రంధి కాన్సర్ వ్యాధితో చనిపోయే ముందు చెప్పిన చివరి మాటలు:
పరుల దృష్టిలో నా జీవితం విజయానికి ఒక చిహ్నం.కానీ పని తప్ప నాకు సంతోషం గురించి తెలియదు. నాకు అలవాటైన పని సంపాదన అనే ఒక విషయం మాత్రమే.
రోగంతో లేవలేని స్థితిలో నా జీవితాన్ని నెమరు వేసుకుంటే, మరణం ముందర నా సంపాదన, నా పేరు ప్రఖ్యాతులు ఎందుకూ కొరగానివని నాకు తెలిసివచ్చింది.
నీ కారు నడపటానికి ఒక డ్రైవరును పెట్టుకోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు, కానీ నీ రోగాన్ని భరించడానికి ఎవ్వరినీ అద్దెకు తెచ్చుకోలేవు. ఇహలోక సుఖాలన్నీ పొందవచ్చు, కానీ.. ఒక ఆరోగ్యాన్ని పోగొట్టుకొన్న తర్వాత దానిని ఎప్పటికీ పొందలేవు.. అదే ” జీవితం ”.
*అందుకే మంచిగా జీవించు, ఇతరులను సంతోషపెట్టు.
“మనం వృద్ధాప్యాన్ని సమీపించినప్పుడు చురుకుగా తయారవుతాం.. అప్పుడు మనకు జ్ఞానోదయం అవుతుంది.”
“30 డాలర్ల గడియారమైనా, 300 డాలర్ల గడియారమైనా.. ఒకే సమయాన్ని సూచిస్తుంది.”
“మన జేబులో 30 డాలర్లున్నా, 300 డాలర్లున్నా.. అందులో తేడా ఏమీ వుండదు.”
“ముప్పై వేల డాలర్ల కారైనా, లక్షా యాభైవేల కారైనా.. ప్రయాణించే దూరం, బాట ఒకటే, చివరికి అదే గమ్యం చేరుతాం.”
“మనం వుండే ఇల్లు మూడొందల గజాలైనా, మూడువేల గజాలైనా నీ ఒంటరితనం నీదే. నీలోని మనిషికి సంతోషం.. నీ బాహ్యప్రపంచ వస్తువులతో రాదు.”
“నువ్వు మామూలు క్లాసులో ప్రయాణం చేసినా, ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసినా.. విమానం కూలినప్పుడు దాంతోపాటు నువ్వు కూడా పోతావు.”
Wedding Invitation Voice Calls,
Sms, WhatsApp to your Invitees
Mottobyte
8520986185
*💐అందుకే, మాట్లాడటానికి నీకు స్నేహితులు, బంధువులు వుంటే.. అదే నిజమైన సంతోషం.
జీవితంలో ఐదు విషయాలు గుర్తుంచుకోండి.
👉(1). మీ పిల్లలకు ధనవంతులుగా కంటే సంతోషంగా మరియు ఆరోగ్యాంగా వుండటం నేర్పండి. దానివల్ల, పెరిగి పెద్దయిన తర్వాత.. వస్తువుల ధర కంటే వాటి విలువ తెలుస్తుంది.
👉(2). ఆహారమే ఔషధం. ఆహారాన్ని ఔషధంగా వాడండి.. లేకపోతే ఔషధమే ఆహారమౌతుంది.
👉(3). వంద కారణాలు చూపినా, నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్ను వదిలిపోరు. నీతో వుండటానికి ఇంకొక్క కారణం చూపిస్తారు.
👉(4). మనిషికి, మానవత్వంగల మనిషికి తేడా వుంది.
*👉(5). వేగంగా వెళ్లాలంటే.. ఒంటరిగా వెళ్లు. కానీ, దూరం వెళ్లాలంటే.. కలిసి వెళ్లు.
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
సర్వేజనా సుఖినోభవంతు
లోకా సమస్త సుఖినోభవంతు
శుభం భూయాత్
ఓం శాంతి శాంతి శాంతిః
స్వస్తి
🔸♦️🔹🔸♦️🔹🔸♦️🔹🔸
Mottobyte ~ 🤙 85209 86 1 85
Bulk sms – Bulk Voice Calls – Bulk Whatsapp
Digital Marketing – Fb Ads, Instagram Ads, Google Ads, YouTube Ads
Website Design
Software Development
Mobile App Development